రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని అనంతరం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ని కలిసి శాలువాతో సత్కరించి ధన్యవాదములు తెలియజేసిన కె.కె రాజు