ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక నియామకాలు చేపట్టారు. గుడివాడ అమర్ చోడవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు